1. రసాయన బంధం(Chemical bond) : అణువులోని పరమాణువులను బంధించి ఉంచే బలాన్ని రసాయన బంధం అంటారు.
2. అష్టక విన్యాసం(Octad Orientation) : వేలన్సీ ఆర్బిటాల్ లో 8 ఎలక్ట్రానులు ఉంటే అలాంటి విన్యాసాన్ని అష్టక విన్యాసం అంటారు.
3. సున్నా గ్రూప్ మూలకాలు(Zero Group Elements) : హీలియం(He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), గ్జినాన్ (Xe), రేడాన్ (Rn) లను సున్నా గ్రూప్ మూలకాలు అంటారు.
4. బంధధైర్ఘ్యం : కనిష్ట శక్తి విలువ వద్ద రెండు పరమాణువుల మధ్య ఉన్న దూరాన్ని బంధధైర్ఘ్యం అంటారు.

No comments:
Post a Comment