Pages

A  B  C  D  E  F  G  H  I  J  K  L  M  N  O  P  Q  R  S  T  U  V  W  X  Y  Z

Thursday, January 30, 2014

Definitions of Sciences and Studies - స్క్రూగేజిని ఉపయోగించి గోళం (లేదా) తీగ వ్యాసాన్ని నిర్ణయించుట

స్క్రూగేజిని ఉపయోగించి గోళం (లేదా) తీగ వ్యాసాన్ని నిర్ణయించుట 

చిత్రంలో చూపిన విధముగా గోళం (లేదా) తీగను సమతల దిమ్మెలు (S1, S2) ల మధ్య ఉంచి తలస్కేలును తిప్పి బిగించాలి. 
=> పిచ్ స్కేలు రీడింగు అంటే తలస్కేలు పిచ్ స్కేలు పై ఏ విభాగం దగ్గర ఏకీభవించిందో ఆ రీడింగు ను గుర్తించాలి(PSR).
=>అదే విధముగా సూచిరేఖ తలస్కేలు మీద సూచించే విభాగం తలస్కేలు రీడింగుగా గుర్తించాలి(HSR). 
=> ఏదైనా శున్యాంశ దోషం ఉంటే సవరించి తర్వాత కింది సూత్రం ప్రకారం గోళం (లేదా) తీగ వ్యాసాన్ని కనుక్కోవచ్చు. 
=> గోళం (లేదా) తీగ వ్యాసం = పిచ్ స్కేలు రీడింగు + (సవరించిన తలస్కేలు రీడింగు x కనీసపు కొలత)

No comments:

Post a Comment