Pages

A  B  C  D  E  F  G  H  I  J  K  L  M  N  O  P  Q  R  S  T  U  V  W  X  Y  Z

Wednesday, February 12, 2014

Positional isomer

స్థాన సాదృశ్యం : కర్బన శృంఖలం మీద ఉండే ప్రతిక్షేపకం లేదా ప్రమేయ సమూహం లేదా ద్వి, త్రిక బంధాల స్థానాల్లో వచ్చిన భేదాల వల్ల ఏర్పడే సాదృశ్యం ను స్థాన సాదృశ్యం అంటారు.
ఉదాహరణ 
ప్రమేయ సమూహ సాదృశ్యం : రెండు లేదా ఎక్కువ సమ్మేళనాలు ఒకే అణు సంకేతాన్ని, వేర్వేరు ప్రమేయ సమూహాలను కలిగి ఉండటం వల్ల ఏర్పడే సాదృశ్యంను ప్రమేయ సమూహ సాదృశ్యం అంటారు


No comments:

Post a Comment